Journal of Frontiers in Multidisciplinary Research  |  ISSN: 3050-9726  |  Double-Blind Peer Review  |  Open Access  |  CC BY 4.0

Current Issues
     2026:7/2

Journal of Frontiers in Multidisciplinary Research

ISSN: 3050-9718 (Print) | 3050-9726 (Online) | Impact Factor: 8.10 | Open Access

విమోచనా వాదం కవిత్వానికి ఆదికావ్యం మెద

Full Text (PDF)

Open Access - Free to Download

Download Full Article (PDF)

Abstract

ఈ వ్యాసం బహుజన కవి మునాసు వెంకట్ రచించిన 'మెద' కవితా సంపుటిని విమోచనావాద (Abolitionist) కవిత్వ దృక్పథంలో విశ్లేషిస్తుంది. భారత చరిత్ర రచనలోని శ్రేష్ఠవర్గ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, సబాల్ట్రన్ చైతన్యాన్ని కవిత్వానికి కేంద్రంగా నిలబెట్టిన కవిగా మునాసు వెంకట్‌ను ప్రతిపాదిస్తుంది. ప్రాంతీయ స్పృహను సామాజిక విముక్తి భావజాలంతో అనుసంధానించి, అణగారిన వర్గాల అనుభవాలను సృజనాత్మకంగా వ్యక్తీకరించిన 'మెద' ఆధునికానంతర తెలుగు కవిత్వంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని వ్యాసం నిర్ధారిస్తుంది. కవిత్వాన్ని సామాజిక మార్పు, ప్రతిఘటన, విముక్తి సాధనంగా పునర్నిర్వచిస్తూ, సమకాలీన తెలుగు సాహిత్యానికి కొత్త తాత్విక దిశను ఈ సంపుటి అందించిందని విశ్లేషిస్తుంది.

How to Cite This Article

డా.బెల్లి యాదయ్య (2020). విమోచనా వాదం కవిత్వానికి ఆదికావ్యం మెద . Journal of Frontiers in Multidisciplinary Research (JFMR), 1(1), 220-223. DOI: https://doi.org/10.54660/.IJFMR.2020.1.1.220-223

Share This Article: